ధోనీ.. ఆల్‌టైం అత్యుత్తమ కెప్టెన్: పీటర్సన్
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ చరిత్రలో ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. ఈ విషయంపై చర్చ జరిగినా.. ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎవరికైనా చాలా కష్టమని కెవిన్ ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో తేల్చ…